శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని.. కాలేజీ ఎదుట తల్లి ఆందోళన చేపట్టింది. కృష్ణాజిల్లా తాడిగడపలో శ్రీ చైతన్య కాలేజీలో ఘటన చోటు చేసుకోగా కూతురు మరణంతో తండ్రికి గుండెపోటు వచ్చింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని తల్లి ఆరోపించింది. టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
Suspicious Death of Intermediate Student at Sri Chaitanya College
శ్రీ చైతన్య కాలేజీలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి
కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని.. కాలేజీ ఎదుట తల్లి ఆందోళన
కృష్ణాజిల్లా తాడిగడపలో శ్రీ చైతన్య కాలేజీలో అనారోగ్యంతో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం.. కూతురు మరణంతో… pic.twitter.com/UVf4g2GQJ0
— Telugu Scribe (@TeluguScribe) January 8, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)